సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు (Balayya Babu)తనదైన రీతిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఉన్న టాప్ హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపును పొందుతున్నాడు.ఇక దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేయడంతో ఆయనకి చాలావరకు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది.ఇక ప్రస్తుతం ఆయన బాబి డైరెక్షన్ (Bobby Direction)లో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.
అయితే అది ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అనే వార్తలు కూడా వస్తున్నాయి.మరి మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలన్నీటి కంటే ఇప్పుడు బాబీ (bobby)తో చేస్తున్న సినిమా చాలా హైలైట్ గా నిలుస్తుందట.
మరి మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో(Balayya Babu) ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ‘అఖండ 2’(Akhanda 2) గా ఈ సినిమా తెరకెక్కుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా తొందర్లోనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…
.