త్రివిక్రమ్ గుంటూరు కారం విషయం లో ఎలాగైతే చేశాడో దేవర విషయం లో కొరటాల అలానే చేశాడా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి.

 Did Trivikram Do The Same In Guntur Karam Case As Koratala Did In Devara Case ,-TeluguStop.com

మరి ఎందుకు ఆ సినిమాలు ప్లాప్ అవుతున్నాయనే విషయంలోనే చాలా రకాల మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి.అయితే జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )చేసిన దేవర సినిమా మీద ప్రస్తుతానికి మిక్సెడ్ టాక్ ఐతే వస్తుంది.

మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుంది అనేది తెలీదు గానీ మొత్తానికైతే దేవర సినిమా ఎన్టీఆర్ కెరియర్ కి ఏ రకంగా యూజ్ అవుతుంది అనే విషయంలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.

 Did Trivikram Do The Same In Guntur Karam Case As Koratala Did In Devara Case ,-TeluguStop.com
Telugu Bollywood, Devara, Guntur Kaaram, Janhvi Kapoor, Ntr, Koratala Siva, Triv

ముఖ్యంగా ‘గుంటూరు కారం’ సినిమా( Guntur Kaaram)లో రొటీన్ రొట్ట కథను తీసుకొని ఆ సినిమాని సక్సెస్ చేయాలని చూశాడు.ఇక ఈ సినిమాలో కూడా అలాంటి మిస్టేకే జరిగిందని చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మరి మొత్తానికైతే దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ అందివ్వకపోయినా కూడా పర్ఫామెన్స్ పరంగా ఆయనలోని నటుడిని పూర్తి స్థాయిలో బయటికి తీసుకు వచ్చిందనే చెప్పాలి.

మరి ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్( Bollywood ) లో కూడా మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడనేది మాత్రం వాస్తవం.

Telugu Bollywood, Devara, Guntur Kaaram, Janhvi Kapoor, Ntr, Koratala Siva, Triv

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలపై ఫోకస్ పెట్టడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు.ఆయన ఆ తర్వాత చేయబోయే సినిమాల మీదైనా చాలా ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఆయన తీసుకున్న స్టోరీ ఆయనకు భారీగా మైనస్ అయిందనే చెప్పాలి… చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…ఇక ప్రస్తుతానికైతే వార్ 2 సినిమా మీదనే తను ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగబోతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube