తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.అందులో నాగార్జున(Nagarjuna) ఒకరు.
ప్రస్తుతం నాగార్జున తన దగ్గర సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇప్పటికైనా ఆయన మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించాలని చాలామంది కోరుకుంటున్నారు.
ఇక ఈయన ఒకప్పుడు చేసిన ‘అన్నమయ్య’(Annamayya) సినిమా తనదైన రీతిలో ప్రేక్షకులందరికి ఆయన చాలా కొత్త గా పరిచయం చేసింది.ఇక అప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే అన్నమయ్య గా నటించి మెప్పించడం అనేది మరొక ఎత్తు అయింది.
సినిమాలోని నటనకి ఆయనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా పలు అవార్డులు కూడా వరించాయి.మరి మొత్తానికైతే నాగార్జున చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పగా వర్కౌట్ అయింది.మరి మొత్తానికైతే ఆయన చేసిన ఈ ఎక్స్పరిమెంట్ ఫుల్ ఫ్లేజ్డ్ గా వర్క్ అవుట్ అవ్వడమే కాకుండా తనను స్టార్ హీరోగా చేయడంలో చాలా కీలకపాత్ర వహించింది.మరి మొత్తానికైతే ఆయన సినిమాల్లో చాలా వరకు వైవిధ్యమైన పాత్రను ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.
ఇక ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి కూడా తను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అందువల్లే ఆయన కింగ్ నాగార్జున(King Nagarjuna) గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.మరి ఈయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి.మరి వాటికి అనుకూలంగానే ఆయన సినిమాలు కూడా ఉండటం విశేషం… ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్(Hero, Villain, Character Artist) గా పలు రకాల బాధ్యతలను కూడా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఎలాగైనా సరే తను ఇక ముందు చేయబోయే సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యం తోనే ఆయన చాలా కథలను వింటున్నట్టుగా కూడా తెలుస్తోంది…
.