తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వ సాధారణం అయిపోయింది ఇప్పుడు ప్రతి హీరో కొడుకు సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలననే ప్రయత్నంలో చాలామంది నట వారసులు కూడా ఎదురుచూస్తున్నారు.
అంటే ఇప్పుడు బాలయ్య కొడుకు (Balayya’s son)అయిన మోక్షజ్ఞ(Mokshagna) కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారనే విషయం మనలో చాలా మందికి తెలియదు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన తనను తాను స్టార్ హీరో గా మలుచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక మొదటి సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన ఆ తర్వాత సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధిస్తాను అని భావించి సినిమాకి కావాల్సిన అన్ని రకాల ఈవెంట్స్ లో శిక్షణ తీసుకొని వాటిని సక్సెస్ ఫుల్ గా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు.మరి ఈయనతో సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ(Prashant Verma) సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేస్తున్న మిగతా సినిమాలను పూర్తి చేసి అప్పుడు మోక్షజ్ఞ తో సినిమా చేయడానికి తను ఉత్సాహం చూపించినట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే అందరు వాళ్ళ సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.ఇక బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞని ఇక మీదట నందమూరి(Nandamuri) అభిమానులు టిడిపి (TDP) కార్యకర్తలు మొత్తం ఆదరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం నట వారసులలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్(Mahesh Babu, Jr.NTR, Ram Charan) మాత్రమే టాప్ స్టార్లు గా కొనసాగుతున్నారు.ఇక మిగిలిన కొంతమంది నట వారసులు సరైన అవకాశం లేక ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయారు.