ఆ విషయంలో చిరంజీవి కంటే బాలయ్య తోపు.. భోళా భగవంత్ మధ్య ఈ తేడా గమనించారా?

భగవంత్ కేసరి మూవీ( Bhagavanth Kesari Movie ) ట్రైలర్ తాజాగా విడుదలై యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణ యాసలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పి బాలయ్య ప్రేక్షకులను మెప్పించారు.

 Balakrishna Great In That Matter Details Here Goes Viral In Social Media , Ba-TeluguStop.com

బాలయ్య మరోమారు భగవంత్ కేసరిలో తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.

Telugu Balakrishna, Bholaa Shankar, Chiranjeevi, Kajal Aggarwal, Tollywood-Movie

అయితే ఆగష్టు నెల 11వ తేదీన భోళా శంకర్ మూవీ( Bholaa Shankar ) థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాలో చిరంజీవి ( Chiranjeevi )తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పారు.అయితే ఈ డైలాగ్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని తెలంగాణ యాసను పలికించే విషయంలో చిరంజీవి ఫెయిల్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ యాస విషయంలో భోళా శంకర్ కంటే భగవంత్ కేసరి ఎన్నో రెట్లు పైచేయి సాధించిందనే చెప్పాలి.

Telugu Balakrishna, Bholaa Shankar, Chiranjeevi, Kajal Aggarwal, Tollywood-Movie

భగవంత్ కేసరి సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని ఈ సినిమాలో కామెడీ కూడా ఉండనుందని తెలుస్తోంది.భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సైతం బాలయ్య తెలంగాణ యాసలో నటించి మెప్పించారు.కాజల్, శ్రీలీల ( Kajal Srileela )భగవంత్ కేసరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుని రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య భారీ హిట్లతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది

బాలయ్య భగవంత్ కేసరి సినిమా ( Bhagavanth Kesari Movie )బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.భగవంత్ కేసరి నిజంగానే అంచనాలను అందుకుని ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగిస్తుందేమో చూడాలి.

బాలయ్య తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. భగవంత్ కేసరి రికార్డులను క్రియేట్ చేస్తుందో రికార్డులను తిరగరాస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube