ప్రస్తుత సమాజంలో చాలా మంది పాస్తా( Pasta ) ను ఎంతో ఇష్టంగా తింటున్నారు.అలాగే పాస్తా అనే పేరు వినగానే చాలా మందికి నోరూరుతూ ఉంటుంది.
చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్దుల వరకు పాస్తా తినేందుకు ఎంతో మంది ఇష్టపడుతు ఉంటారు.అయితే ఈ రుచికరమైన పాస్తా మన శరీరానికి హాని చేస్తుందని చాలా మందికి తెలియదు.
ఇది నిజమేనా కదా చాలా మంది సందేహిస్తున్నారు.ఎందుకంటే పాస్తా లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
ఇది మన శరీరానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు పాస్తా తినడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే పాస్తాను దురుమ్ గోధుమ(
Durum Wheat ) నుంచి తయారు చేస్తారు.

ముఖ్యంగా చెప్పాలంటే దురుమ్ అనేది పాస్తా పిండిని తయారు చేయడానికి ఉపయోగించే గోధుమ బయటి పొర అని నిపుణులు చెబుతున్నారు.అలా తయారు చేసిన పిండికి పాస్తా ఆకారాన్ని ఇవ్వడానికి నీటితో కలుపుతారు.కొన్ని దేశాలలో అయితే దురుమ్ గోధుమలు, గుడ్లు, నీటిని కలిపి తయారు చేస్తారు.
మీరు పాస్తా తినాలనుకుంటే ఒక గంట ముందు నీటిలో నానబెట్టాలి.ఎందుకంటే నీటిలో నానబెట్టడం వల్ల స్టార్ట్ చాలా త్వరగా తొలగిపోతుంది.పాస్తాలో కూరగాయలు ఉడికించడం ఎంతో మంచిది.ఇప్పుడు పాస్తా మనకు ఎలాంటి హాని కలిగిస్తుందో తెలుసుకుందాం.పాస్తాలో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి./br>

ఇది తిన్న తర్వాత మన శరీరంలో చక్కెర గా మారుతుంది.దీని వల్ల అనేక వ్యాధులు వస్తాయి.పాస్తా వల్ల మధుమేహం( Diabetes ) లాంటి సమస్యలు కూడా వస్తాయి.
అలాగే పాస్తా తినడం వల్ల కొవ్వు శాతం పెరిగి ఉబకాయం వస్తుంది.ఇది అధిక రక్తపోటు( High blood pressure ) సమస్యను కూడా కలుస్తుంది.
కాబట్టి PCOS సమస్యలు ఉన్న మహిళలు పాస్తాకు దూరంగా ఉండడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.