హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Shiva Balakrishna ) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఇందులో కస్టడీ కన్ఫేషన్ స్టేట్ మెంట్ ( Custody Confession Statement )కీలకంగా మారింది.
కస్టడీ కన్షేషన్ లో ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలు, ఆస్తులంటూ బాలకృష్ణ స్టేట్ మెంట్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో శివబాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపై ఏసీబీ( ACB ) ఆరా తీస్తుంది.అలాగే శివబాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.