అటవీ అధికారుల విధులకు ఆటంకపరచిన వ్యక్తులు అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ మండలం నిజామాబాద్ బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నెంబర్ 178/2 లో ఒక ఎకరం భూమిని కొనరావుపేట్ గ్రామానికి చెందిన 1.దండుగుల కనకయ్య,2.

 Arrest Of Persons Obstructing The Duties Of Forest Officials, Arrest , Obstructi-TeluguStop.com

దండుకుల పోచవ్వ లు అక్రమంగా సాగు చేస్తూ, గుడిసెలు వేశారని తెలిసి అటవీ అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేయగా

వారిని అడ్డుకొని విధులకు ఆటంకపరిచారని నునావత్ మోహన్ లాల్( డిప్యూటీ రేంజ్ అధికారి) దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి గౌరవ స్టేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ కు తరలించడం జరిగిందని కోనరావుపేట ఎస్ఐ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube