అంబేద్కర్ చౌరస్తా పనులకు విప్ శంకుస్థాపన

రాజన్న సిరిసిల్ల జిల్లా :వీటిడీఏ ( వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ)( Vemulawada Temple Development Authority ) నిధులు రూ.30 లక్షలతో రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా( Ambedkar chowrasta ) నూతనంగా తీర్చి దిద్దే పనులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు.

 Laying Of Foundation Stone For Ambedkar Chaurasta Works ,ambedkar Chowrasta ,-TeluguStop.com

  హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్  బింగి మహేష్, కమిషనర్ అన్వేష్, వీటీడీఏ సెక్రటరీ అన్సారీ హాజరయ్యారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube