రాజన్న సన్నిధిలో భక్తుల సందడి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయం( Sri Raja Rajeshwara Swami Temple )లో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

 Crowd Of Devotees In The Presence Of The King, Sri Raja Rajeshwara Swami , Vemul-TeluguStop.com

అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి దర్శనంలో భక్తులకు( Devotees ) ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube