రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కె.సావిత్రి అనే మహిళకు మెదడు లో కంతి సమస్యతో బాధపడుతున్న విషయం శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు దృష్టికి రాగా వారి కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2లక్షల 50 వేల ఎల్.
ఓ.సి మంజూరు చేయించి నిరుపేద మహిళకు ఈరోజు అందజేసారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు , మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గడ్డం హనుమాండ్లు , కౌన్సిలర్లు ఇప్పపూల అజయ్ మారం కుమార్ , సిరిగిరి చందు , పార్టీ అధ్యక్షులు పుల్కం రాజు గారు, గోస్కుల రవి , నాయకులు జడల శ్రీనివాస్ , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.