గుంటూరు జిల్లా తుళ్ళూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.నెక్కల్లులోని బీఎస్ఆర్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
మంటల ధాటికి ప్లాస్టిక్ పైపుల నిల్వ డంప్ కాలి బూడిద అవ్వగా… మరోవైపు రాజధాని నిర్మాణ సామాగ్రి దగ్ధం అయింది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.







