మిడిల్ పోల్స్ వేసి ప్రమాదాలు అరికట్టండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులకు చాలా మంది పొలాల్లో లూజు లైన్ల ద్వారా పంట పొలాల్లో చేతికందే ఎత్తులో ఎల్లమ్మ గుడి వద్ద గల పంట పొలాల్లో విద్యుత్ వైర్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వాటిని సరి చేయాలనీ కోరుతూ ఎల్లమ్మ గుడి వద్ద గల రైతులు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లగా స్పందించిన ఒగ్గు బాలరాజు యాదవ్

 Add Middle Poles And Prevent Accidents, Middle Poles ,prevent Accidents, Ex Mptc-TeluguStop.com

రైతులను వెంట తీసుకెళ్ళి సెస్ ఎ.డి నీ మరియు సెస్ ఏ.

ఈ పృథ్వి ధర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఎల్లమ్మ గుడి వద్ద మొత్తం 33 మంది రైతుల కరెంట్ బోర్లు ఉన్నాయని అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు లూజు గా మారయని వాటిని సరిచేయడానికి సుమారు ఆరు మిడిల్ పోల్స్ వేయాలని సెస్ అధికారులతో మాట్లాడగా వారం రోజుల్లో మిడిల్ పోల్స్ వేసి ప్రమాదం జరగకుండా చూస్తామని సెస్ అధికారులు హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube