అటవీ అధికారుల విధులకు ఆటంకపరచిన వ్యక్తులు అరెస్టు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ మండలం నిజామాబాద్ బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నెంబర్ 178/2 లో ఒక ఎకరం భూమిని కొనరావుపేట్ గ్రామానికి చెందిన 1.
దండుగుల కనకయ్య,2.దండుకుల పోచవ్వ లు అక్రమంగా సాగు చేస్తూ, గుడిసెలు వేశారని తెలిసి అటవీ అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేయగా
వారిని అడ్డుకొని విధులకు ఆటంకపరిచారని నునావత్ మోహన్ లాల్( డిప్యూటీ రేంజ్ అధికారి) దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి గౌరవ స్టేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ కు తరలించడం జరిగిందని కోనరావుపేట ఎస్ఐ తెలిపారు.
జర్మనీ పార్లమెంట్ ఎన్నికల బరిలో భారత సంతతి నేత .. ఎవరీ సిద్ధార్ధ్ ముద్గల్?