నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ( BJP ) అధిష్టానం నేడు ప్రకటంచింది.అందులో తెలంగాణ రాష్ట్రం నుండి ఆరుగురికి ఖరారు చేసింది.
అందులో నల్లగొండ లోక్ సభ స్థానం నుండి తాజాగా బీఆర్ఎస్( BRS ) నుండి బీజేపీలో చేరిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డికి ( Shanampudi Saidireddy )చోటు కల్పించింది.