హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో విషాదం

హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో విషాదం జరిగింది.యానిమల్ కీపర్ పై ఏనుగు దాడి చేయడంతో సదరు వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

 Tragedy In Hyderabad Nehru Zoo Park-TeluguStop.com

వెనుక నుంచి ఆకస్మాతుగా వచ్చిన గజరాజు షాబాజ్ అనే యానిమల్ కీపర్ పై దాడికి పాల్పడింది.ఏనుగు దాడిలో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గమనించిన జూపార్క్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

దీంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube