రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో చంద్రయాన్-3 విజయ ఉత్సవాలు నిర్వహించారు.పిల్లలందరికి చంద్రాయన్-3 ల్యాండింగ్ వీడియో లు చూపించి దానిని సుసాధ్యం చేసిన శాస్త్రవేత్తల గురించి మరియు ఇస్రో గురించి విద్యార్థులందరికి అవగాహన కలిగించి జాతీయ జండాలతో విజయోత్సవం జరుపుకున్నారు.
ఈ కార్యక్రమములో ప్రదానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.