రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఇల్లంతకుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వుట్కూరీ వెంకటరమణారెడ్డి వారి కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారి వెంట సర్పంచ్ మంద సుశీల లింగం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందన్,ప్యాక్స్ డైరెక్టర్ నవీన్ రెడ్డి, కనకయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.