రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ , రైతుల , వ్యవసాయ కార్మికుల , ప్రజా సంక్షేమం కొరకు సంఘాల సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఏప్రిల్ – 5 చలో ఢిల్లీ కార్యక్రమానికి రాజన్న జిల్లా నుండి దాదాపు 45 మంది కార్మికులు , నాయకులు ఆదివారం తరలి వెళ్లడం జరిగింది
Latest Video Uploads News