రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గాయకుడు ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన చిత్రా పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాస్కాబ్ ఛైర్మన్ కొండురి రవీందర్ రావు. ఈ కార్యక్రమంలో మండల బీ ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాప గారి వెంకట స్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణ రావు, ఊప సర్పంచ్ నాగరాజు గౌడ్, జిల్లా కో ఆప్షన్ అహ్మద్, నేతలు సురేందర్ రెడ్డి, కొమిరి శెట్టి లక్ష్మణ్, దయాకర్ రావు, రాజా రైతు సమితి అధ్యక్షుడు కిషన్ రావు,గంద్యడపు రాజు, మాజీ ఎంపిటిసిలు లింగం యాదవ్, ఎగదండి స్వామి,
చిట్టంపల్లి రాజు,వీరవేణి శివయ్య, లింగంపల్లి శేఖర్ గౌడ్, చీరాల వెంకట స్వామి గౌడ్, రాగిశెట్టి నారాయణ, పాప గారి శ్రీనివాస్ గౌడ్, దోసల రాజు,మహిళ నాయకురాలు వార్డు సభ్యులు దండ వేణు, మీను, గ్యార దేవరాజు, చిరాపురం అంజయ్య,అక్కపల్లి బాలయ్య, చిటైంపల్లి బిక్షపతి,జై శెట్టి శంకర్, బార ధనరాజ్ దోసల శంకర్,మైనార్టీ నాయకులు అలీ, వహీద్,కుదుబ్, నవాజ్, ఐలేని నర్సింగరావు, నాగారం దేవేందర్, శనిగరపు ఆనందం, హనుమంత్ రెడ్డి, కొత్తపల్లి శ్రీనివాస్, ఎగదండి రవి, గ్యార నగేష్ తదితరులు పాల్గొన్నారు.