సామాన్యులను చూసి సెలబ్రెటీలు( Celebrities ) భయపడాలి కానీ సెలబ్రెటీలను చూసి సామాన్యులు భయపడరు.ఎందుకంటే సామాన్యులు సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుంటారు కాబట్టి వాళ్లు భయపడుతుంటారు.
కానీ ఇక్కడ ఒక నెటిజన్ సెలబ్రేటిని చూసి భయపడినట్లు తెలిసింది.ఇంతకు ఆమె ఎవరంటే యాంకర్ వర్షిణి.
అయితే తాజాగా ఈమెను చూసి ఒక నెటిజన్ భయపడినట్లు తెలిసింది.అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన వర్షిణి( Anchor Varshini ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యాంకర్ గా పుల్ స్టాప్ పెట్టింది.అయినప్పటికీ కూడా బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం ఉంది.మొదట సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో యాంకర్ గా పరిచయమైంది.
ఇక అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా కూడా నిలిచింది.తన లుక్స్, డాన్సులతో బాగా సందడి చేసింది.
ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
ఇక ఢీ షో నుంచి బయటికి వచ్చాక.మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా యాంకరింగ్ ను మళ్లీ పరిచయం చేసింది.
తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం అందరి దృష్టిని తనవైపు లాక్కుంది.ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెర పైనే కలిసొచ్చింది.ప్రస్తుతం యాంకర్ బాధ్యతలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రసారమైయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో, ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇక సోషల్ మీడియా( Social Media )లో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా సమాధానం చెబుతుంది.
తను చేసే ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతిపోతాయి.తన అందాలన్నీ బయట పెట్టింది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తను నడుము, థైస్ అందాలు, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోలు పంచుకుంది వర్షిణి.అందులో తన్ని నిండుగా బట్టలు వేసుకొని ఎక్కడ కూడా అందాలను బయట పెట్టకుండా కనిపించింది.అయితే ఆ ఫోటోలను చూసి అందరూ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఓ నెటిజన్.నేను మిమ్మల్ని జీవికే మాల్( GVK Mall ) లో చూశాను.
మీరు నా వెనకాల సీట్ లో ఫేస్ కి మాస్క్ ధరించి కూర్చున్నారు.అయినప్పటికీ నేను మిమ్మల్ని గుర్తుపట్టాను.
మీ దగ్గరికి వచ్చి మాట్లాడదాము అంటే మస్తు భయమేసింది.వణికి పోయాను కూడా.
సెల్ఫీ అడుగుదామంటే నా ఫ్రంట్ కెమెరా కూడా బాలేదని రాసుకొచ్చాడు.అయితే ఆ నెటిజన్ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏమైనా అంటుందేమో అని భయపడినట్లు తెలుస్తుంది.