ఇప్పటికే మాజీ టిఆర్ఎస్ మాజీ నరసయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసినదే ఈ నేపథ్యంలో.సీఎం కేసీఆర్ను కలిసే అవకాశం ఇవ్వకపోతే ఆత్మగౌరవం చంపుకుని టీఆర్ఎస్లో ఎందుకు ఉండాలని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు.
ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.పార్టీ మార్పుపై నాలుగు ఐదు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
తన దగ్గరకు వచ్చే నేతలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని, అందుకే ఎవరూ తన వద్దకు రావద్దని చెప్పానన్నారు.