గర్భధారణ సమయంలో నారింజ తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

నారింజ పండు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన పండే. గర్భిణీ స్త్రీలకు నారింజ పండు అనేక పోషకాలను అందిస్తుంది.

 Are There So Many Health Benefits Of Eating Oranges During Pregnancy ,health Be-TeluguStop.com

గర్భధారణ సమయంలో మీ ఆహారంలో నారింజ పండు చేర్చుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎందుకంటే ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకలు, విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.సాధారణ జలుబు మరియు ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది కొల్లాజన్ ఉత్పత్తికి కూడా అవసరం.

ఇది చర్మం, ఎముకలు మరియు పిండం యొక్క బంధన కణజాలం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.

ఇందులో పిండం అభివృద్ధికి ముఖ్యమైన బి విటమిన్ కలిగి ఉంటుంది. పోలేట్ కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నాడీ ట్యూబ్ ఏర్పడినప్పుడు గర్భధారణ ప్రారంభ దశలలో ఇది ఎంతో ముఖ్యమైనది.నారింజ పండ్లను తగినంతగా తీసుకోవడం వల్ల మెదడు మరియు వెన్నముక్క యొక్క పుట్టుకతో వచ్చే లోపాలను నివారించే అవకాశం ఉంది.

నారింజ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఇది ఆరోగ్యకరమైన జీర్ణ క్రియ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఫైబర్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.నారింజ పండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎంతో బాగా అభివృద్ధి చెందుతుంది.

గర్భ ధారణ సమయంలో రక్తహీనత, అలసటకు దారి తీసే సమస్యలను ఇది దూరం చేస్తుంది.ఇంకా చెప్పాలంటే నారింజపండు ముందస్తు పుట్టుక ప్రమాదాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ముందస్తు జననం అనేది గర్భం దాల్చిన 37 వారాల ముందే ప్రసవం కాకుండా ఇది కాపాడుతుంది.

Telugu Oranges, Benefits, Tips, Orange Fruit, Pregnancy-Telugu Health Tips

ఇలా జరగడం వల్ల శిశువుకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే ఆరెంజ్ గర్భిణీ స్త్రీల ఆహారంలో చేర్చవలసిన పోషకమైన మరియు రుచికరమైన ఆహారం ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ఈ ప్రోత్సహిస్తుంది.గర్భిణీ స్త్రీలు రోజుకు కనీసం నాలుగు నారింజ పండ్లు మరియు కూరగాయలను తీసుకోవడం ఎంతో మంచిది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube