యాంకర్ ప్రదీప్ అందుకే రెండో సినిమా లేట్ చేస్తున్నాడా..!

బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చాడు.అయితే హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? అనే సినిమా తీసి హిట్ కొట్టాడు.మున్నా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రదీప్ ని హీరోగా హిట్ ఖాతా తెరచేలా చేసింది.

 Anchor Pradeep Second Movie News ,anchor Pradeep, Pradeep, Pradeep Second Movie,-TeluguStop.com

అయితే ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా ప్రదీప్ తన సెకండ్ సినిమా స్టార్ట్ చేయలేదు.స్మాల్ స్క్రీన్ లో బిజీ బిజీగా ఉందని మొదలు పెట్టలేదా లేక హీరోగా ఎందుకు రిస్క్ అని భావించాడా అన్నది తెలియాల్సి ఉంది.

కేవలం సెలెక్టెడ్ కథలతోనే ప్రదీప్ సినిమాలు చేయాలని చూస్తున్నాడని కొందరు అంటున్నారు.ప్రదీప్ సెకండ్ సినిమా కోసం అతని స్మాల్ స్క్రీన్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఈమధ్య లైవ్ లో తన సెకండ్ సినిమా గురించి అడిగితే చేద్దాం దానికి తొందర ఎందుకు అన్నాడు.అంటే ప్రదీప్ కి నచ్చే కథ దొరకట్లేదా లేక నిజంగానే ప్రదీప్ హీరోగా చేయడానికి ఆసక్తి చూపట్లేదా అన్నది తెలియాల్సి ఉంది.

 ప్రదీప్ కూడా రెగ్యులర్ సినిమాలా కాకుండా మళ్లీ మరో డిఫరెంట్ స్టోరీతో రావాలని చూస్తున్నట్టు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube