ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు పై రఘురామ కీలక వ్యాఖ్యలు.. !

ఎప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తూ చివరికి జైలుకు వెళ్లివచ్చిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఇక రఘురామ ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేసినట్లుగా గతంలో ఎన్నో పొలిటికల్ దుమారం రేపే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 Raghurama Krishnaraju Responds 10th Inter Exams Cancellation, Ap Govt, 10th, Int-TeluguStop.com

ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తున్న రెబెల్ ఎంపీ, ఏపీ ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు రద్దుచేసిన అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చి టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం మంచిదైందని, ఈ వ్యవహారం లో సకాలంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంటూ, ఇది ప్రజా విజయం అని అభివర్ణించారు.

ఇదిలా ఉండగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పరీక్షల రద్దు నిర్ణయం పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube