బుర్కా వేసుకొచ్చారని కాలేజీలోకి రానివ్వని విజయవాడ ఆంధ్ర లయోల కాలేజీ యాజమాన్యం.ఫస్ట్ ఇయిర్ నుండి తాము బుర్కాలోనే కాలేజీకి వెళ్తున్నామంటున్న విద్యార్ధులు.
కాలేజీ ఐడీ కార్డులో కూడా తాము బుర్కాతోనే ఫోటో దిగామంటున్న విద్యార్ధులు.
కాలేజీ వద్దకు చేరుకున్న ముస్లిం పెద్దలు.
ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన.
.