చంద్రబాబు అమరావతి పేరుతో విజయవాడ నగర్ ప్రజాలను మోసం బు చేశారు.సెంట్రల్ నుండి వచ్చిన నిధులు చంద్రబాబు అమరావతి కి తరలించారు.
చంద్రబాబు అభివృద్ధి శిలాఫలకాలు కే పరిమితం అయ్యింది.విజయవాడ మూడు నియోజకవర్గలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం.
కృష్ణా నది రిటర్నింగ్ వాల్కు కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కి దక్కింది.విజయవాడ నగరాన్ని అభివృద్ధి విషయంలో మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు.
సీఎం జగన్ రాకతో రాష్ట్రంలోని అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోంది.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.200 కోట్లలతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.చంద్రబాబు శంకుస్థాపన చేసి వదిలేసిన అభివృద్ధి పనులు మేము ప్రారంభించాం.చంద్రబాబు విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కారు.సీఎం జగన్ ప్రభుత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందింది.సెంట్రల్ నియోజకవర్గంలో రెండు కమిటీ హాల్స్, రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు శంకుస్థాపన చేసాం.