ఉమైర్ సందు(Umair Sandhu) .ఇప్పటివరకు ఈయనను సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా కలిసారో లేదో తెలియదు కానీ ఈయన తన కామెంట్లతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలను విసిగించారు.
సినిక్రిటిక్ గా పేరు చెప్పుకొని ఎన్నో సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇస్తూ ఉంటారు.
అంతేకాదు ఈయన తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టే అసభ్య పదజాలపు పోస్టులు చాలామంది సెలబ్రిటీల అభిమానుల మనోభావాలను దెబ్బతీసాయి.
అంతేకాదు ఉమైర్ సందు గనుక బయట కనిపిస్తే కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఆయన ఎప్పుడు కనిపిస్తాడా ఎప్పుడు ఆయనకు బుద్ధి చెబుదామా అని స్టార్ హీరో హీరోయిన్ల అభిమానులు కాచుకొని కూర్చున్నారు.
నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఉమైర్ సందు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
ఇక ఇప్పటికే సమంత (Samantha) పై రెండు మూడుసార్లు షాకింగ్ ట్వీట్లు చేసిన ఉమైర్ సందు మరోసారి ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగించి సంచలన పోస్ట్ పెట్టారు ఉమైర్ సందు తన (ట్విట్టర్ ) ఎక్స్ ఖాతాలో సమంత గురించి ఒక పోస్ట్ పెట్టాడు.అందులో ఏముందంటే.సమంత విడాకుల( Divorce ) తర్వాత మరీ దారుణంగా తయారయింది.
ఆమె అన్ని లిమిట్స్ క్రాస్ చేస్తూ రాత్రి మొత్తం అదే పని చేస్తోంది.రాత్రి అయితే వన్ నైట్ స్టాండ్ నాన్స్టాప్ గా చేస్తోంది.
ఆమెకు శృంగారం చేసే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ సినిమాలపై లేకుండా పోయింది.సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసింది అంటూ సంచలన పోస్ట్ పెట్టడమే కాకుండా ఆ పోస్ట్ కి సమంతకి సంబంధించిన ఒక మార్ఫింగ్ ఫోటో కూడా పెట్టారు.ఇక ఆ ఫోటోలో సమంత (Samantha) చాలా దారుణంగా కనిపిస్తోంది.ఇక ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది సమంత అభిమానులు ఈయనపై గుర్రుగా ఉన్నారు.
కచ్చితంగా ఈయన నోటికి,పెట్టే పోస్టులకు అడ్డుకట్ట వేయాలంటే లీగల్ గా యాక్షన్ తీసుకోకపోతే వీనేలా లేడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అంతేకాదు దీనిపై సమంత స్పందించి కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.