Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు కోర్టులో చుక్కెదురు..!

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ( Shiva Balakrishna )కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివబాలకృష్ణ నాంపల్లి ఏసీబీ కోర్టు( Nampally ACB Court )లో పిటిషన్ దాఖలు చేశారు.

 Shivbalakrishna Former Director Of Hmda Will Be Thrown In The Court-TeluguStop.com

పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ( ACB ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది.అలాగే ఆయన వెనుక ఉన్న కొంతమంది అధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube