Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు కోర్టులో చుక్కెదురు..!

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ( Shiva Balakrishna )కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివబాలకృష్ణ నాంపల్లి ఏసీబీ కోర్టు( Nampally ACB Court )లో పిటిషన్ దాఖలు చేశారు.

"""/" / ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ( ACB ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది.

అలాగే ఆయన వెనుక ఉన్న కొంతమంది అధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తుంది.

అల్లు అర్జున్ అరెస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి.. భార్యను ఓదార్చిన బన్నీ!