సమంత 'ఖుషి' తర్వాత మరింత స్పీడ్... టాలీవుడ్‌ లో సర్‌ ప్రైజింగ్‌ ప్రాజెక్ట్స్‌

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ సమంత.ఒక వైపు ఖుషి సినిమా ( kushi movie )లో నటిస్తూనే మరో వైపు సిటాడెల్ ( Citadel )అనే హిందీ సిరీస్ లో నటిస్తున్న విషయం తెల్సిందే.

 Samantha New Movies After Kushi Movie In Tollywood ,samantha , Citadel, Varun-TeluguStop.com

హీరోయిన్ గా ఈఅమ్మడు సాధిస్తున్న విజయాలను చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.ముందు ముందు ఇదే రేంజ్ లో ఈ అమ్మడు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ యాక్షన్‌ సన్నివేశాలకు కష్టపడే తత్వం ఉన్న ఈ అమ్మది యొక్క ఆఫర్లు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.మొత్తానికి ఈమె యొక్క సినిమాలు మరియు సిరీస్ ల జోరు మామూలుగా లేదు.

Telugu Bollywood, Citadel, Kushi, Samantha, Shakuntalam, Tollywood, Varun Dhawan

ప్రస్తుతం హిందీ లో సిటాడెల్‌ సిరీస్ లో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు అంతకు మించి అన్నట్లుగా భారీ హిందీ వెబ్‌ సిరీస్‌ లను మరియు సినిమాలను చేసేందుకు కమిట్ అయ్యింది.అంతే కాకుండా ఖుషి సినిమా తర్వాత టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది.

Telugu Bollywood, Citadel, Kushi, Samantha, Shakuntalam, Tollywood, Varun Dhawan

సీనియర్ స్టార్ హీరోలు సమంత( Samantha )తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఎందుకంటే నాగ చైతన్య తో ఆమె విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే.అందుకే టైర్ 2 హీరోలు కొందరు ఈమె తో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఖుషి సినిమా విడుదల అయిన తర్వాత సక్సెస్ టాక్‌ ని దక్కించుకుంటే తప్పకుండా భారీ ఎత్తున లేడీ ఓరియంటెడ్‌ సినిమా లను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి ఖుషి సినిమా భారీ ఎత్తున వసూళ్లతో దూసుకు పోతుంది.ఆకట్టుకునే మంచి కథలను మరియు మంచి స్క్రిప్ట్‌ లను ఎంపిక చేసుకుంటే భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube