3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్..: ఏపీ సీఈవో

ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని రాష్ట్ర సీఈవో ఎంకే మీనా( AP CEO MK Meena) అన్నారు.3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు.

 Polling Till Midnight In 3,500 Polling Stations: Ap Ceo , Ap Elections , Ap Ce-TeluguStop.com

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ తో కలిసి 81.86 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో వెల్లడించారు.దర్శిలో అత్యధికంగా 90.01 శాతం నమోదు అయిందని పేర్కొన్నారు.అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదు అయిందన్న ఆయన పార్లమెంట్ కి మూడు కోట్ల 33 లక్షల 4,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.350 స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలను భద్రపరిచామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube