బాలీవుడ్ లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతగా పాపులర్ అయిందో ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిగ్ బాస్ షో 9 మరియు 10 వ సీజన్లలో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులని బాగానే అలరించిన బాలీవుడ్ హీరోయిన్ మరియు మోడల్ మందాన కరిమి గురించి బాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఈ అమ్మడు ఇంటి పట్టునే ఉంటోంది. దీంతో తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో వేగం పెంచుతోంది.
అయితే తాజాగా మందాన కరిమి తన స్నానపు గదిలో ఒంటిపై నూలు పోగు లేకుండా తీసుకున్నటువంటి ఓ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన కొద్దికాలంలోనే దాదాపుగా లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి.
అయితే ఇందులో కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ దయచేసి ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయొద్దని, అలాగే ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే తొలగించాలని ఆమెని కోరుతున్నారు.మరికొందరైతే ఈ మధ్య కాలంలో పాపులర్ అవ్వడానికి కొందరు ఎంతకైనా తెగిస్తున్నారని ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మందాన కరిమికి ఎలాంటి సినిమా అవకాశాలు చేతిలో లేవు. దీంతో ఈ అమ్మడు పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ రెచ్చిపోతోంది.