ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్రానికి మార్చాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు తెలంగాణ( Telangana ) నుంచి మధ్యప్రదేశ్ కు మార్చాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది.కాగా ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.