పిల్లలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న పవన్ భార్య అన్నా...ఫోటోలు వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా తన సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Wife Celebrate New Year With Kids, Pawan Kalyan, Anna Lezhneva , Ne-TeluguStop.com

ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా ఆపదలో ఉన్నటువంటి వారికి తన పార్టీ తరపున పెద్ద ఎత్తున సహాయ సహకారాలను చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్య కూడా ఇలా సేవా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉండగా ఆయన మూడో భార్య అన్నా లెజినోవా ( Anna Lejinova ) కూడా  సేవా కార్యక్రమాలలో పాల్గొని సందడి చూశారు.సాధారణంగా ఈమె ఎప్పుడు బయటకురారు.అయితే ఇటీవల ఈమెకు తరచూ బయటకు వచ్చి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని  సందడి చేస్తున్నారు.గత క్రిస్మస్ సందర్భంగా ఈమె ఒక అనాధ ఆశ్రమంలో పిల్లలతో కలిసి జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ విధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా పిల్లలతో కలిసి జరుపుకున్నటువంటి ఈమె కొత్త సంవత్సరాన్ని కూడా అనాధాశ్రమంలో పిల్లల సమక్షంలో జరుపుకున్నారు.ఇటీవల న్యూ ఇయర్ ( New Year) వేడుకల్ని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయంలో జరుపుకున్నారు.అక్కడ చిన్న పిల్లలతో కలసి కేట్ కట్ చేశారు. అంతేకాకుండా పిల్లలకు కావలసిన నిత్యవసర సరుకులను పంపించారు.అలాగే ఐదు మంది అమ్మాయిల చదువుల బాధ్యతలను ఈమె తీసుకుని వారికి ఫీజులను చెల్లించి గొప్ప మనసు చాటుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube