తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించి తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.
స్టార్ హీరో సైతం ప్రస్తుతం తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్ చాలామంది స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేసిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఆయన తేజ, రాజమౌళి, వి వి వినాయక్ త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేసిన ఏకైక హీరోగా నితిన్( Nithin) మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం అయిన వేణు శ్రీరామ్ ( Venu Sriram )డైరెక్షన్ లో తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకు ఎలాంటి విజయం రాబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వల్ల ఆయనకు భారీగా ఇమేజ్ అయితే పెరగబోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమా ఆయన కెరియర్ గ్రాఫ్ ను పెంచుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక వెంకి కుడుముల డైరెక్షన్ లో చేస్తున్న రాబిన్ హుడ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయింది.మరి ఈ సినిమాతో క్లాసికల్ హిటిని సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
.