CM Revanth Reddy : మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తులకు పనికి రాదు..: సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ట్విట్టర్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.మేడిగడ్డ ప్రాజెక్టు( Medigadda Project ) మరమ్మత్తులకు పనికి రాదని చెప్పారు.

 Medigadda Project Will Not Work For Repairs Cm Revanth-TeluguStop.com

మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని తెలిపారు.

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్( KCR ) ధన దాహానికి బలైందని ఆరోపించారు.మేడిగడ్డపై ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేదని ధ్వజమెత్తారు.కాళేశ్వరం( Kaleshwaram ) కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ మేడిగడ్డ సందర్శనకు ఎందుకు రావడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube