సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళను స్టార్ట్ చేసేసుకోవడమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక అందులో భాగంగానే సక్సెస్ ల కోసం రేయి పగలు కష్టపడే నటులు ఉండటం విశేషం… ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ గేమ్ చేంజర్ సినిమాతో( game changer movie ) భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక సుకుమార్ లో ఆయన చేయబోయే ప్రాజెక్టు మీద ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్లకు ( 2000 crores )పైన కలెక్షన్లు రాబట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇటు రామ్ చరణ్ అటు సుకుమార్ ( Sukumar )ఇద్దరు భారీ ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రంగస్థలం సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుందని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఇది ఒక గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రాబోతుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తు ఉండటం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాను తీసి భారీ కలెక్షన్లను కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా స్టార్ట్ అయి రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు( Buchi Babu ) తో చేస్తున్న సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు.
మరి ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న నేపధ్యం లో దాని కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది…
.