తెలంగాణ కంటే ఏ రాష్ట్రమైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిందా.?: కేటీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీ ఒక్క పరీక్ష అయినా రాసి ఉద్యోగం చేశారా అని ప్రశ్నించారు.

 Has Any State Given More Jobs Than Telangana?: Ktr-TeluguStop.com

ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని కర్ణాటకలో హామీ ఇచ్చారన్న కేటీఆర్ పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు.కానీ బీఆర్ఎస్ పాలనలో లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు.

తెలంగాణ కంటే ఏ రాష్ట్రమైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube