గన్నవరం రాజకీయం గరం గరం గా మారుతుంది అధికార పార్టీలోని నేతలు స్థానిక ఎమ్మెల్యే వంశీ మోహన్ కు మధ్య రగడ రోజు రోజుకి పెరుగుతుంది తగ్గేదే లేదన్న శివభరత్ రెడ్డిమాకు పౌరుషం లేక చేతకాక కాదు పుట్టింది రాయలసీమ లోజగన్ మోహన్ రెడ్డి గారిని చూసి ఊరుకుంటున్నాము.నీకు లాగా రాయలసీమ లో పాలేరు పని చేయలేదు.
మేము మనుషులు కు వైద్యం చేస్తాము కాబట్టే సంస్కారం తో ఉన్నాము.నువ్వు పశువులు కు వైద్యం చేస్తావు కాబట్టి పశువు లాగా ప్రవర్తిస్తున్నావు.
పశువు కాబట్టి టీడీపీ పార్టీ లో ఉండగా విజయమ్మని, జగన్ మోహన్ రెడ్డి ని, రాజశేఖర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు.
ఇప్పుడు వైసీపీ లోకి వచ్చి చంద్రబాబు ని వారి సతీమణి ని ఇష్టం వచ్చినట్టు మాట్లాఫుతున్నావు.
నీకు పిచ్చి పడితే మంచి ఆసుపత్రి కి వెళ్లి వైద్యం చేయించుకో.వైసీపీ పార్టీ పుట్టినప్పుడు నుండి మేము అదేపార్టీ లో ఉన్నాము.నువ్వు ఊసరవెల్లి లాగా రోజుకో పార్టీ మారుతున్నావు.ఇంకా రెండు సంవత్సరాలుంది ఈలోపు ఇంకెన్ని పార్టీలు మారతావో నీకే తెలీదు.
నువ్వు మూడు సంవత్సరాలనుండి భరిస్తుంటే మేము 14 సంవత్సరాలనుండి భరిస్తున్నాము.మేము కానీ సహనం కోల్పోతే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో
.