దేవుడా... ఈ తల్లీకూతుళ్లు ఒకరినొకరు కుక్కలా నాకుతారట... కారణం ఏమిటంటే...?!

మనిషి కంటే కుక్క విశ్వాసం ఎక్కువ చూపిస్తుందని అందరూ అంటుంటారు.చాలామందికి కుక్కలు అంటే అమితమైన ప్రేమ కూడా.

 Dog, Mother, Daughter, Adopt, Britan, Uk-TeluguStop.com

మనుషుల మీద కుక్కలకు ప్రేమ ఎక్కువ అయినప్పుడు నాలుకతో నాకుతూ వాటి ప్రేమను తెలుపుతాయి.మరి మనుషులకు కుక్క మీద ప్రేమ ఎక్కువైతే ఎలా వ్యక్తం చేస్తారు…?? మీరు కూడా కుక్కలను అదేవిధంగా నాకుతారా….? కాదు కదా …! ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ తల్లి కూతురిని మాత్రం నాకుతూనే ఉదయాన్నే నిద్ర లేపుతుందట.అలా నిద్ర లేకపోతే ఆ కూతురు నిద్ర లేవదట.

నిజానికి వీరి కథ ఏంటో ఓసారి చూద్దామా మరి.

బ్రిటన్ లో 68 సంవత్సరాలు కలిగిన అలెన్ కు 21 సంవత్సరాలు గల కూతురు ఉంది.ఆమె కూతురు పేరు మర్సియా.అయితే మర్సియా చిన్నప్పటి నుంచి ఓ ఎంజైమ్ లోపాలతో జీవనాన్ని కొనసాగిస్తుంది.అయితే అలెన్ కు మర్సియా సొంత కూతురు కాదు.ఆమెను దత్తత తీసుకుంది.

తన కూతుర్ని దత్తత తీసుకున్న కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ కూడా చాలా సంవత్సరాల నుంచి కుక్క పిల్ల లాగా ప్రవర్తిస్తున్నారు.

అలెన్ తన కూతురిని రోజు ఉదయం నిద్ర లేపేందుకు తన కూతురుని నాలుకతో ముఖాన్ని నాకుతూ నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది.దీనికంటే ముందు కుక్కలాగా అరుస్తుంది కూడా.

ఇలా కాసేపు గారాబం చేస్తే కానీ తన కూతురు నిద్ర లేవదట.ఇక ఇలా చేయటం వారి ఇద్దరికీ ఇష్టమే.

వాస్తవానికి మరియా కుక్క పిల్లలు పెంచుకోవాలన్నది దాని కోరిక.కానీ, అది కుదరక పోవడంతో తానే కుక్క పిల్లలగా మారిపోయింది పాపం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube