దీనదయాళ్ జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, ZP చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, TSHDC చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ స్థానిక ప్రజా ప్రతినిధులు.మంత్రి హరీష్ రావు కామెంట్స్ సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయినిన్న సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారు.4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందట బీదర్ లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచుకుంటున్నారట కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఇది పరిస్థితి మన దగ్గర ఇంటింటికి ప్రతి రోజు నీరు వస్తుంది…ఇది తెలంగాణ మోడల్ వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు 10 వేలు ఇస్తున్నారు.బీజేపీ వాళ్ళు 10 వేలు సరిపోవు అంటున్నారు ఢిల్లీ నుంచి 10 వేలు తెచ్చి.
మీరో 10 వేలు ఇవ్వండి ఇద్దరం కలిపి 20 వేలు ఇద్దాం బిజెపి కి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు నల్ల చట్టాలు తెచ్చింది బిజెపి.పెట్రోల్ ధరలు పెంచింది బిజెపి గ్యాస్ ధరలు పెంచింది బిజెపి.
మోటర్లకు మీటర్లు పెట్టింది బిజెపి ప్రధానమంత్రి ఫసల్ భీమా ఎందుకు చేయలేదని బిజెపి వాళ్ళు అడుగుతున్నారు…ముందు మీ ప్రధాని రాష్ట్రంలో అమలు చేయండి
ప్రధానమంత్రి సంసద్ యోజన లో 10 కి 10 తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయి సర్పంచ్ లకు శుభవార్త చెబుతున్నాం ఏప్రిల్ 1 నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో వేస్తాం పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించాము గతంలో సర్పంచ్ లకు కాలిపోయిన మోటర్లకు రిపేర్ చేయించుడే పని… బావులను తవ్వుడే పని ఆనాడు అంతా ఎర్ర దీపాలు, గుడ్డీ దీపాలు కరెంట్ సరిగా లేకుండే కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన 24 గంటల కరెంట్ వస్తుంది రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నాను.