కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..70 స్థానాల్లో అభ్యర్థులు..పక్కా వీరేనా..?

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు మొదలవుతుంది.ఇప్పటికే ప్రతి నియోజకవర్గ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు నేతలు పోటాపోటీగా టికెట్ మాకు కావాలి అంటే మాకు కావాలి అని విపరీతమైన ఫైట్ చేసుకుంటున్నారు.

 Congress First List..candidates In 70 Seats..are They Sure , Congress , Seethak-TeluguStop.com

ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు కేటాయించడంలో తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇందులో 70 స్థానాలు అటు ఇటుగా ఖరారు అయినట్టు సమాచారం.

ఇంకా 49 స్థానాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు విపరీతమైనటువంటి పోటీలో ఉన్నారు.ఈ క్రమంలో 70 మంది అభ్యర్థులను ఫస్ట్ లిస్టులో ప్రకటించి ఇంకా 49 మంది అభ్యర్థుల లిస్టును సెకండ్ విడతలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

మిగతా 40 మంది స్క్రీనింగ్ కమిటీ( Screening Committee ) పూర్తిగా సెర్చ్ చేసి ఏ అభ్యర్థి అయితే ఆ నియోజకవర్గాల్లో బలంగా ఉంటారో గమనించి ఆ అభ్యర్థికే టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది.మరి మొదటి లిస్టులో పక్కాగా సీటు ఖరారయ్యే అభ్యర్థులు వీరేనా.

ఆ లిస్టు ఒకసారి చూసేద్దాం.నల్గొండ-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి- జగ్గారెడ్డి, భద్రాచలం-పోదం వీరయ్య( Podem Veeraiah ), జగిత్యాల- జీవన్ రెడ్డి, ములుగు- సీతక్క, మంథని- శ్రీధర్ బాబు, కోదాడ- పద్మావతి, మధిర -బట్టి విక్రమార్క, కొడంగల్ -రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Telugu Congress, Congress List, Komativenkata, Mla Candis, Podem Veeraiah, Revan

దేవరకొండ బాలు నాయక్, మహేశ్వరం చిగురింప పారిజాత నర్సింహారెడ్డి, ఆలేరు బీర్ల ఐలయ్య,పరిగి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్, పాలేరు తుమ్మల నాగేశ్వరరావు( Thummala Nageswara Rao ), కామారెడ్డి షబ్బీర్ అలీ, అలంపూర్ సంపత్ కుమార్, కొత్తగూడెం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగార్జునసాగర్ జైవీర్ రెడ్డి, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, ఆందోల్ దామోదర్ రాజనర్సింహా, మంచిర్యాల ఫ్రేమ్ సాగర్ రావు, జహీరాబాద్ ఎం చంద్రశేఖర్, అచ్చంపేట వంశీకృష్ణ, నాంపల్లి ఫిరోజ్ ఖాన్, కోరుట్ల జువ్వాడి నరసింగ్, జడ్చర్ల అనిరుద్ రెడ్డి, , వేములవాడ ఆది శ్రీనివాస్, ధర్మపురి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, గద్వాల సరిత తిరుపతయ్య, సూర్యాపేట ఆర్ దామోదర్ రెడ్డి, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి, అశ్వరావుపేట తాటి వెంకటేశ్వర్లు.

Telugu Congress, Congress List, Komativenkata, Mla Candis, Podem Veeraiah, Revan

నిజామాబాద్ అర్బన్ ధర్మపురి సంజయ్, ఎల్బీనగర్ మధుయాష్కి గౌడ్, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, షాద్ నగర్ శంకర్, వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ, అదిలాబాద్ కంది శ్రీనివాస్ రెడ్డి, చొప్పదండి మేడిపల్లి సత్యం, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్, శేర్లింగంపల్లి రఘునాథ్ యాదవ్, ముతోల్ ఆనందరావు పటేల్, ముషీరాబాద్ అంజన్ కుమార్ యాదవ్, మేడ్చల్ తోటకూర జంగయ్య యాదవ్, నాగర్ కర్నూల్ కూచిపూడి రాజేష్ రెడ్డి, పటాన్ చెరువు కాట శ్రీనివాస్ గౌడ్, రామగుండం రాజ్ ఠాకూర్, నారాయణపేట ఎర్ర శేఖర్, వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి.నిర్మల్ శ్రీహరి రావు,గజ్వేల్ తూముకుంట నర్సారెడ్డి, భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి విజయ రమణారావు, పాలకుర్తి ఝాన్సీ, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి , మల్కాజ్ గిరి మైనంపల్లి హనుమంతరావు, దుబ్బాక చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కంటోన్మెంట్ వెన్నెల.సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి, హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్, తాండూరు వై మనోహర్ రెడ్డి, రాజేంద్రనగర్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఖానాపూర్ ఎడ్మా బొజ్జు, ఇబ్రహీంపట్నం మల్ రెడ్డి రంగారెడ్డి, బాల్కొండ ఆరెంజ్ సునీల్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube