డైరెక్టర్ విశ్వనాథ్ గారి నటనకి ఫిదా అయిన చిరంజీవి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన కె విశ్వనాథ్( K vishwanath ) గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్…ఆయన ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు.రెగ్యులర్ సినిమాలాగా కాకుండా ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

 Chiranjeevi Is Impressed With Director Vishwanath's Performance , K Vishwanath ,-TeluguStop.com

ఆయన సినిమాల్లో ఎక్కువగా కళ కి సంబంధించిన స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి.

Telugu Aapadbandhavudu, Chiranjeevi, Vishwanath, Swayamkrushi, Tollywood-Movie

ఆయన డైరెక్షన్ లో చాలామంది హీరోలు నటించాలని తాపత్రయ పడుతూ ఉంటారు.అందులో భాగంగానే ఆయన చేసిన స్వయంకృషి సినిమా( Swayamkrushi ) గాని, ఆపద్బాంధవుడు సినిమా గాని రెండు సినిమాలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి.ఇక ఈ సినిమాల్లో చిరంజీవి( Chiranjeevi ) రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించినట్టుగా కాకుండా ఒక నార్మల్ మానవుడిగా కనిపిస్తూ మెప్పించాడు.అయితే ఆపద్బాంధవుడు సినిమా టైంలో చిరంజీవి ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆ సీన్ కు సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అనేది చిరంజీవి( Chiranjeevi ) కి సరిగ్గా తోచకపోవడం తో ఆయన స్వయం గా నటించి చూపించారంట దాంతో చిరంజీవి ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోయి ఆయన్ని గట్టిగా కౌగిలించుకున్నారట…

 Chiranjeevi Is Impressed With Director Vishwanath's Performance , K Vishwanath ,-TeluguStop.com
Telugu Aapadbandhavudu, Chiranjeevi, Vishwanath, Swayamkrushi, Tollywood-Movie

ఇక ఆ టైం లో విశ్వనాధ్ గారితో( K vishwanath మీరు కనక నటుడు గా చేస్తే మాత్రం డైరెక్టర్ గానే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు సార్ అని ఆరోజు చిరంజీవి ఆయనతో చెప్పాడట.ఇక ఆ తర్వాత కాలం లో ఆయన నటుడు గా మారడం ఆ క్రమం లోనే మంచి నటుడిగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఆయన సినిమాలను చాలా బాగా తీస్తూ ఆద్యంతం ప్రేక్షకులు సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా చూసేలా చేస్తాడు.అలాంటి విశ్వనాథ్ గారు సినిమాలని ఈ జనరేషన్స్ డైరెక్టర్స్ కూడా డైరెక్షన్ సంబంధించిన మెలకువలు నేర్చుకోవడానికి ఎక్కువగా ఆ సినిమాలను చూస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఆయన మన మధ్యన లేకపోయిన ఆయన సినిమాల ద్వారా ఎప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగానే ఉంటారు…అయితే ఆయన నటుడు గా రాణిస్తాడు అనే విషయం లో చిరంజీవి( Chiranjeevi ) చెప్పిన మాటలు నిజం అయ్యాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube