మీరు ఏసీ వాడకంతో విసిగిపోయారా? వేలకు వేలు కరెంటు బిల్లు రావడం వాళ్ళ డిస్టర్బ్ అయ్యారా? అయితే మీరు ఈ ప్రత్యామ్నాయ మార్గం గురించి ఆలోచించాల్సిందే.ఇక్కడ ఫోటో వున్నా టవర్ ఫ్యాన్ మీకు సహకరించగలదు.
ఇది మీ ఇంటిని చల్లగా మార్చగలదు మరియు మీ కరెంటు బిల్లును కంట్రోల్ చేయగలదు.రోజురోజుకీ తెలుగు రాష్ట్రాలలో భానుడు మండిపోతున్నాడు.
దాంతో ముఖ్యంగా చిన్నపిల్లలు వున్న వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజుల్లో హీట్ వేవ్ మరింత పెరిగి ఫ్యాన్ నుంచి కూడా వేడి గాలి ఇస్తుంది.
ఇది అందరికీ అనుభవమే కదా.
కాబట్టి మీరు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూడవలసిన అవసరం ఎంతైనా వుంది.ఈ టవర్ ఫ్యాన్ పేరు బజాజ్ టెంపెస్టా. ఇది 80 W శక్తిని మాత్రమే వాడుకొని మీకు చల్లని గాలిని అందించగలదు.బజాజ్ టెంపెస్టా టవర్ ఫ్యాన్ ధర విషయానికొస్తే కేవలం రూ.17,245 మాత్రమే.ఏసీ కంటే తక్కువధరలలోనే ఇది మీకు మార్కెట్లో లభించగలదు.దీనిని మీరు అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.ఇ-కామర్స్ సైట్ ఈ టవర్ ఫ్యాన్ పై 45 శాతం తగ్గింపును అందిస్తోంది.దీని ధర రూ.9,399కి తగ్గింది.ఇది కాకుండా, నో కోస్ట్ EMI ఎంపిక కూడా ఇపుడు అందుబాటులో ఉంది.
టవర్ ఫ్యాన్‌లో 4 స్పీడ్ లెవల్స్ అందుబాటులో ఉన్నాయి.ఇది 300 CMH అధిక గాలిని ఇస్తుంది.దీనిని తేలికగా హేండిల్ చేయవచ్చు.ఇది 70-డిగ్రీ డోలనంతో రూపొందించబడింది.దీనిని రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు.24H ప్రీ-సెట్ టైమర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ఇది డబుల్ సైడ్ వాష్ చేయగల ఫిల్టర్‌తో వస్తుంది మరియు స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది.బజాజ్ టెంపెస్టా టవర్ ఫ్యాన్ గాలిలో ఉన్న కాలుష్య కారకాలను కూడా బయటకు తీస్తుంది.
దీని కెపాసిటీ 268 లీటర్లు.