Ariana : గ్రీన్ కలర్ సారీలో అరియానా అందాలు మామూలుగా లేవుగా.. వైరల్ వీడియో?

ఈమధ్య బోల్డ్ బ్యూటీ అరియానా( Ariana ) కాస్త బరువు పెరగటంతో పాటు అందాలను కూడా పెంచేసిందని చెప్పాలి.హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫిగర్ తనలో ఉన్నప్పటికీ కూడా ఇంకా చిన్న ఆర్టిస్టుగా మాత్రమే కొనసాగుతుంది ఈ హాట్ బ్యూటీ.

 Arianas Beauty In Green Color Saree Is Not Usual Viral Video-TeluguStop.com

ఇక ప్రతిరోజు అందాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లను కన్నార్పకుండా చేస్తుంది.అయితే తాజాగా గ్రీన్ కలర్ సారీ తో మరింత రెచ్చగొట్టిందని చెప్పాలి.

యూట్యూబ్ లో యాంకర్ గా పరిచయమైన అరియానా ఓ సారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీగా మారింది.అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.ఇందులోనే తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.

ఇక ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు.

ఇక బిగ్ బాస్ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో, బుల్లితెరపై కొన్ని షోలల్లో చేసింది.ఆ తర్వాత నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకోగా ఈ సీజన్ తర్వాత మరింత రెచ్చిపోయింది అరియానా.

ప్రస్తుతం ఓ రేంజ్ లో అందాల విందు వడ్డిస్తుంది.తన సోషల్ మీడియా( Social media ) ఖాతా తెలిస్తే చాలు అందులో తన అందాలతో బాగా సెగ పుట్టిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ థైస్, నడుము, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది
.

అంతేకాకుండా కాస్త లావుగా కావడానికి కూడా కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుస్తుంది.గతంలో తను ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియోలను కూడా పంచుకుంది.అప్పటినుంచి లావుగా కనిపిస్తూ మరింత అందాలను ఆరబోస్తుంది.

బాడీ సైజ్ పెంచి బట్టల సైజ్ పూర్తిగా తగ్గించేసింది.ఇక ప్రతిరోజు హాట్ హాట్ గా తయారవుతూ కుర్రాళ్ళ గుండెల్లో గునపం గుచ్చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తను గ్రీన్ కలర్ ప్లేన్ సారీ నడుము అందాలు కనిపించే విధంగా కట్టుకుంది.అంతేకాకుండా పైన ఎద భాగాలు కనిపించే విధంగా కాస్త కొంగును పక్కకు జరిపి మిర్రర్ ముందు ఒక పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది.ఇక ఆ వీడియోలో తన నడుము చాలా సెక్సీగా ఉండటంతో.

వీడియో చూసిన కుర్రాళ్ళు బుల్లితెర ఇలియానా అంటూ ఆమె నడుమును ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.ఇక మరి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ తో బాగా రచ్చ చేస్తున్నారు.

ఏదేమైనా సరే ఆ కామెంట్లను చూసి ఏమీ అనకుండా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అరియానా.ఇక ప్రస్తుతం ఆమె అప్పుడప్పుడు జరిగే కొన్ని ఈవెంట్స్ లలో కనిపిస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube