బెంగాల్ టైగర్ తొలిరోజు బ్రహ్మండమైన కలెక్షన్లు రాబట్టింది.మరి ముఖ్యంగా నైజాం, సీడెడ్, నెల్లూరు లో చాలా బలంగా ఉన్నాయి కలెక్షన్లు.మంచి మాస్ సినిమా కావడం, చాలా రోజుల ఓ మాస్ సినిమాకి మంచి టాక్ రావడంతో ఈ రోజు కూడా మంచి స్పీడ్ లో దూసుకుపోతోంది బెంగాల్ టైగర్
( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ )
నైజాం : 2.17 కోట్లు
వైజాగ్: 0.39 కోట్లు
ఈస్ట్ : 0.49 కోట్లు
వెస్ట్ : 0.37 కోట్లు
కృష్ణ : 0.32 కోట్లు
గుంటూరు : 0.49 కోట్లునెల్లూరు : 0.21 కోట్లు
సీడెడ్ : 0.90కోట్లు