వైరల్ వీడియో: ప్రశాంతంగా రోడ్డు పక్కన నడుస్తున్న మహిళలపైకి వేగంగా వచ్చిన కారు.. చివరకు..?

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో యాక్సిడెంట్స్( Accidents ) జరుగుతూ ఉంటాయి.వీటిలో కొన్నిటికి సంబంధించిన వీడియోలు సిసిటీవీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనిస్తూనే ఉంటారు.

 Woman Flung In Air After Being Hit By Speeding Car In Pune Hinjewadi Video Viral-TeluguStop.com

ఈమధ్య కొందరు యువకులు వాహనాలు నడపడానికి సరైన వయసు రాకముందే వాహనాలను రోడ్డుపైకి తీసుకువెళ్లి అతివేగంతో అమాయకుల ప్రాణాలను పోగొడుతున్న సంఘటనలు కూడా ఎక్కువయ్యాయి.తాజాగా పూణే నగరంలో( Pune ) జరిగిన ఓ కారు సంఘటన ఇందుకు నిదర్శనం.

ఈ సంఘటన జరగకముందే తాజాగా మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జూన్ 11 మంగళవారం నాడు పింప్రి చించ్వాడ్ లో ఈ ఘటన జరిగింది.

అతివేగంగా వచ్చిన కారు( Car ) ఓ మహిళను ఢీకొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

పింప్రీ చించ్‌ వాడ్‌ లో( Pimpri Chinchwad ) వేగంగా వస్తున్న ఓ కారు ఢీకొనడానికి ముందు హింజేవాడి లోని( Hinjewadi ) భుజ్‌బల్ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళను వీడియోలో మనం చూడవచ్చు.అయితే అందులోనే వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది.పూణే నగర శివార్లలోని పింప్రి చించ్‌వాడ్‌ లోని హింజేవాడి ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలైనట్లు అర్థమవుతుంది.

ఇలా వాహనాలను హద్దు మిరి నడపడం ద్వారా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.కాబట్టి మీరు కూడా వర్షం పడుతున్న సమయంలో లేకపోతే రద్దీగా ఉన్న సమయాలలో కాస్త వాహనాలను నెమ్మదిగా నడుపుతున్నారు మీ ప్రాణాలను కాపాడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడేందుకు ప్రయత్నం చేయండి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube