వైరల్ వీడియో: కూల్ డ్రింక్స్ దొంగతనం చేయాలని వచ్చిన వ్యక్తి.. చివరికి ఎలా బుక్ అయ్యడంటే..!

ప్రస్తుతం ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు కంటే కూడా అన్యాయంగా సంపాదించేవారు ఎక్కువైపోయారు.కొందరు జీవనోపాధి కోసం దొంగతనం( Theft ) చేయడం లేకపోతే ఎవరినైనా బెదిరించి అసాంఘిక కార్యకలాపాలు సాధించడం లాంటిది చేస్తూ డబ్బులను దోచేస్తున్నారు.

 Shop Owner Catches Thief Red Handed Stealing Soft Drinks Viral Video,cool Drinks-TeluguStop.com

ఇకపోత ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చూస్తూనే ఉన్నాం.తాజాగా ఇలాంటి దొంగతనం సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియో సంబంధించి వివరాలు చూస్తే.వైరల్ గా మారిన వీడియోలో చూస్తే ఓ కూల్ డ్రింక్స్ దుకాణా యజమానికి తన కూల్ డ్రింక్ షాప్ లో సడన్ గా కూల్ డ్రింక్స్ తగ్గుతున్నట్లుగా అనుమానం వచ్చింది.

దాంతో తన షాపులో ఉన్న సీసీటీవీ కెమెరా లను( CCTV Cameras ) పరిశీలించాడు.దాంతో అతడికి అసలైన నిజం తెలిసింది.ప్రతిరోజు అతడి షాప్ దగ్గరికి వచ్చి ఓ వ్యక్తి వేసే కూల్ డ్రింక్స్( Cool Drinks ) ఎత్తుకొని వెళ్తున్నట్లు సిసి కెమెరా లో రికార్డు అయ్యాయి.దాంతో ఆరోజు తన సహచరుడితో కలిసి ఎలాగైనా రాత్రి సమయంలో ఆ దొంగ( Thief )ను పట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు.

ఇకపోతే రోజు మాదిరిగానే దుకాణం లో దొంగతనం చేయడానికి తాళాలు వేసిన తర్వాత ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చాడు.ఇనుప ఊచల తో తయారుచేసిన గేట్ అవతల నుంచి చెయ్యి లోపలికి పెట్టి కూల్డ్రింక్స్ ఎత్తుకెళ్లి ప్రయత్నం చేశాడు.

అయితే అప్పటికే దొంగతనం చేయడానికి ఎలాగైనా వస్తాడన్న గ్రహించిన షాపు యజమాని దాక్కొని ఉన్న తాను చాకచక్యంగా దొంగ చెయ్యి కనిపించగానే పైకి లేచి పట్టుకున్నాడు.

దాంతో తన పక్కనున్న సహచరుడు కూడా దొంగ చేయి పట్టుకొని అతనిని చితకబాదారు.దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో( Viral Video ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్స్( Netizens ). షాపు ఓనర్ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.మొత్తానికి దొంగను పట్టుకోడానికి భలే స్కెచ్ వేసావ్ గురు అంటూ అతన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube