AP Health Department : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు( Contract Employees ) ఏపీ ప్రభుత్వం( AP Govt ) గుడ్ న్యూస్ అందించింది.2,146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ కు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు 2014 ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న 2,146 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు( Krishnababu ) జీవో జారీ చేశారు.

 Ap Government Good News For Contract Employees In Health Department-TeluguStop.com

అదేవిధంగా పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2,025 మంది, డీఎంఈ పరిధిలో 62 మంది, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మందితో పాటు ఆయుష్, యునానీ విభాగాల్లో పని చేస్తున్న నలుగురిని రెగ్యులరైజ్ చేస్తూ జీవో జారీ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube